నవరాత్రి ఉత్సవాల్లో చాముండేశ్వరి దేవిగా నల్ల పోచమ్మ

మనూరు మండలం బోరంచే గ్రామంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ నల్ల పోచమ్మ దేవి చాముండేశ్వరి దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ప్రత్యేక అర్చకులు నాగయ్య స్వామి దేవిని అలంకరించగా, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఈ ఉత్సవాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

సంబంధిత పోస్ట్