నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నాగల్ గిద్ద మండల పరిధిలోని లబ్ధిదారుడు ఎర్రబొగడ గ్రామ ఆనంద్ రాథోడ్ కు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును బుధవారం ఎమ్మెల్యే పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి, డిసీసీ ప్రధాన కార్యదర్శి అందించారు. ఈ కార్యక్రమంలో వారి వెంట జ్ఞానోబా రావు పాటిల్ నారాగౌడ్, సంఘమేశ్వర్ సెట్, స్వామీదాస్ తదితరులు పాల్గొన్నారు.