సదాశివపేటలో ఇందిరాగాంధీకి నివాళి

సదాశివపేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా సిడిసి చైర్మన్ రామ్ రెడ్డి మాట్లాడుతూ, ఉమ్మడి మెదక్ జిల్లా అభివృద్ధిలో ఇందిరాగాంధీ పాత్ర ఇప్పటికీ కనిపిస్తుందని, బీహెచ్ఈఎల్, బీడీఎల్, ఓడిఎఫ్ వంటి సంస్థలను తీసుకువచ్చిన ఘనత ఆమెకే దక్కుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు సత్యనారాయణ కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్