సంక్షేమ ఫలితాలు అందించేందుకే జనాభా గణన

రాష్ట్ర డైరెక్టర్ భారతి హోళికేరి మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించేందుకే జనాభా గణన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పటాన్ చెరు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఆదివారం నిర్వహించిన శిక్షణ సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. దేశ భవిష్యత్తును నిర్ణయించడంలో ప్రజలే కీలకమని, ఇందుకోసం స్వీయ గణన యాప్ ను కూడా రూపొందించినట్లు ఆమె వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్