సంగారెడ్డి: డంపింగ్ యార్డ్ పై పోరాటం ఆగదు

సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీలో డంపింగ్ యార్డ్ కు వ్యతిరేకంగా 36వ రోజు రిలే నిరసన దీక్షలు కొనసాగించారు. బుధవారం నాగిరెడ్డిగూడెం గ్రామస్తులు, రైతులు నిరసన దీక్షలో కూర్చున్నారు. నల్లవల్లి గ్రామ పరిధిలోని ప్యారా నగర్ గ్రామంలో డంపింగ్ యార్డ్ వద్దంటూ మున్సిపాలిటీ ప్రజలు ఆందోళన బాట పట్టారు. డంపింగ్ యార్డ్ వద్దంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్