పూర్వ విద్యార్థి కుటుంబానికి 75 వేల ఆర్థిక సహాయం

సదాశివపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల 1990-91 పూర్వ విద్యార్థులు, ఆదివారం నాడు మరణించిన తోటి విద్యార్థి చంద్రశేఖర్ కుటుంబానికి అండగా నిలిచారు. తమ స్నేహితుని కుటుంబాన్ని ఆదుకోవడం ఆనందంగా ఉందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాలి పటేల్, ప్రభు, సంగారెడ్డి కౌన్సిలర్ ఉదయభాస్కర్, బోడగామ నాగభూషణం, డాక్టర్ శ్రీనివాస్, వేణు కుమార్, మరియు మృతుని సోదరుడు ప్రభాకర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్