సంగారెడ్డిలో ఏఐఎల్డీఎస్ సదస్సు

సంగారెడ్డిలో ఈ నెల 11న జరిగే ఆలిండియా ఫెడరేషన్ ఆఫ్ డెమొక్రటిక్ స్టూడెంట్స్ (AIFDS) సదస్సును జయప్రదం చేయాలని ఉమ్మడి మెదక్ జిల్లా కార్యదర్శి టి. కుమార్ కోరారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, అమరజీవి కామ్రేడ్ మద్ది కాయల ఓంకార్ శతజయంతి వార్షికోత్సవం సందర్భంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. విద్య, వైద్యం ప్రభుత్వ రంగంలోనే ఉండాలనే నినాదంతో ఈ సదస్సు జరుగుతుందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్