సంగారెడ్డి విషజ్వరాలు ప్రబలకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి

సంగారెడ్డిలోని కేకే భవన్ లో ఆదివారం జరిగిన సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజ్ మాట్లాడుతూ, జిల్లాలో విష జ్వరాలు ప్రబలకుండా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దోమల నివారణకు అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదని ఆయన విమర్శించారు. మున్సిపాలిటీలు, గ్రామాల్లో ప్రత్యేక శానిటైజేషన్ కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్