సంగారెడ్డి ప్రజావాణి ఫిర్యాదులువెంటనే పరిష్కరించాలి కలెక్టర్

సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 42 ఫిర్యాదులు అందాయి. వీటిని వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ప్రావిణ్య ఆదేశాలు జారీ చేశారు. ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మాధురి, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్