సంగారెడ్డి: గ్రామాల్లో త్రాగునీటి సమస్య లేకుండా చూడండి: కలెక్టర్

గ్రామాల్లో త్రాగునీటి సమస్య లేకుండా చూడాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తామని చెప్పారు. ఈనెల 18 నుంచి 21వ తేదీ వరకు అర్హుల జాబితాను గుర్తించాలని సూచించారు. మే 2వ తేదీన అర్హుల జాబితాను ప్రకటిస్తామని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్