సంగారెడ్డిలో కార్తీక పౌర్ణమి వేడుకలు

కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం రాత్రి సంగారెడ్డి పట్టణంలోని పార్వతీ సంగమేశ్వర మందిరం, వీరభద్రస్వామి దేవాలయం, కేతకి సంగమేశ్వర ఆలయాల్లో భక్తులు దీపోత్సవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివలింగాలకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసి, భక్తిశ్రద్ధలతో స్వామివారిని కొలిచారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్