సంగారెడ్డి నుంచి శబరిమలకు మహాపాదయాత్ర

సంగారెడ్డి పట్టణం బైపాస్ రహదారిలోని శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయం నుంచి శనివారం శబరిమల వరకు 19 మంది అయ్యప్ప మాలధారులు మహా పాదయాత్రను ప్రారంభించారు. ప్రేమ్ సాగర్, లక్ష్మణ్ గౌడ్ గురుస్వాముల ఆధ్వర్యంలో బయలుదేరిన ఈ యాత్రలో భక్తులు దారి పొడవునా పాటలు పాడుతూ ముందుకు సాగారు. డిసెంబర్ 15వ తేదీ నాటికి శబరిమలకు చేరుకుంటామని యాత్రకులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్