రామలింగేశ్వర స్వామి దేవాలయ పాలకవర్గం ప్రమాణ స్వీకారం

సదాశివపేట మండలం నంది కంది రామలింగేశ్వర స్వామి దేవాలయ కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి బసప్పతో పాటు కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. నూతన అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ, దేవాలయ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్