సంగారెడ్డి: బీసీ గురుకుల ఉమ్మడి జిల్లా ఆర్సిఓ బదిలీ

బీసీ గురుకుల పాఠశాలల ఉమ్మడి జిల్లా ఆర్సివో గౌతమ్ కుమార్ రెడ్డిని శుక్రవారం బదిలీ చేస్తూ గురుకులాల సెక్రటరీ సైదులు ఉత్తర్వులు జారీ చేశారు. గౌతమ్ కుమార్ రెడ్డిని హైదరాబాద్ ఆర్సీవోగా బదిలీ చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పాఠశాల ప్రిన్సిపల్ రాజేశం ఉమ్మడి జిల్లాకు పదోన్నతిపై రానున్నారు. బదిలీపై వెళ్తున్న గౌతమ్ కుమార్ రెడ్డిని ఉద్యోగులు సన్మానించారు.

సంబంధిత పోస్ట్