సంగారెడ్డి: బీసీ గురుకులాల ఆర్సీవోగా

మహాత్మ జ్యోతిబాపూలే బీసీ గురుకులాల ఉమ్మడి మెదక్ జిల్లా ఆర్సిఓగా రాజేశం శనివారం బాధ్యతలు స్వీకరించారు. నూతన ఆర్సిఓను కార్యాలయ సిబ్బంది సన్మానించారు. రాజేశం మాట్లాడుతూ గురుకులాల్లో విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఈ నియామకం గురుకులాల విద్యార్థుల విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్