సంగారెడ్డి: తపాలా కార్యాలయ వేళల్లో మార్పు

సంగారెడ్డి విభాగంలోని పోస్టల్ కార్యాలయాల పనివేళల్లో మార్పులు చేసినట్లు పోస్టల్ సూపరింటెండెంట్ శ్రీహరి ఒక ప్రకటనలో తెలిపారు. రామచంద్రపురం, పటాన్చెరు పోస్ట్ ఆఫీస్లలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, సంగారెడ్డి జహీరాబాద్ ప్రధాన పోస్ట్ ఆఫీస్లలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బుకింగ్ సౌకర్యం అందుబాటులో ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ మార్పులను ప్రజలు గమనించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్