సంగారెడ్డి: సిపిఎస్ విధానం రద్దు చేయాలని డిమాండ్

హైదరాబాదులో ఆదివారం జరిగిన సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పిఆర్టియు జిల్లా అధ్యక్షుడు మాణయ్య, ఉద్యోగ ఉపాధ్యాయులకు సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి పిఆర్టియు నిరంతరం కృషి చేస్తుందని, పెండింగ్లో ఉన్న బకాయాలను విడుదల చేయించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్