సంగారెడ్డి: 30 వరకు డిపాజిట్ మహోత్సవం: డీసీసీబీ

సంగారెడ్డి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డిసిసిబి)లో ఈనెల 30వ తేదీ వరకు డిపాజిట్ మహాసయోత్సవం నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా చైర్మన్ దేవేందర్ రెడ్డి తెలిపారు. శనివారం సంగారెడ్డిలోని కార్యాలయంలో పోస్టర్లను ఆవిష్కరించిన ఆయన, అన్ని బ్యాంకుల కంటే డిసిసిబిలోనే అధిక వడ్డీని అందిస్తున్నట్లు చెప్పారు. ఉమ్మడి జిల్లాలోని 49 బ్రాంచీలలో సంప్రదించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్