సంగారెడ్డి జిల్లా: సింగూరు ప్రాజెక్టుకు పోటెత్తుతున్న వరద

సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టుకు కర్ణాటక, మహారాష్ట్రల నుంచి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ఊహించని స్థాయిలో వరద పోటు రావడంతో, పదేళ్ల తర్వాత ప్రాజెక్టుకు చెందిన 10 గేట్లను అధికారులు తెరిచారు. ఈ పరిణామం స్థానికంగా ఆందోళన రేకెత్తిస్తోంది.

సంబంధిత పోస్ట్