సంగారెడ్డి: వినాయక మండపం వద్ద మంటలు

సంగారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ అతిథిరం వద్ద ఏర్పాటుచేసిన వినాయక మండపం సమీపంలో శనివారం రాత్రి విద్యుత్ వైర్లు తగిలి మంటలు రేగాయి. ఈ ఘటనతో ప్రజలు భయాందోళన చెందారు. వెంటనే స్పందించిన విద్యుత్ శాఖ ఉద్యోగులు మంటలను ఆర్పివేసి, లైన్లకు మరమ్మత్తులు చేసి విద్యుత్ పునరుద్ధరించారు. ఈ సంఘటన రాత్రిపూట జరగడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

సంబంధిత పోస్ట్