సంగారెడ్డి: 6న గురునానక్ జయంతి ఊరేగింపు

సిక్కుల మత గురువు గురునానక్ జయంతిని పురస్కరించుకుని, సంగారెడ్డి పట్టణంలో నవంబర్ 6న భారీ ఊరేగింపు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మంగళవారం యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షుడు వేణుగోపాలకృష్ణకు ఆహ్వాన పత్రికను అందజేశారు. సాయంత్రం 4 గంటలకు బ్రాహ్మణవాడలోని గురుద్వారా నుంచి పాత బస్టాండ్ వరకు ఈ ఊరేగింపు జరగనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్