సంగారెడ్డి: భారీ వర్షం (వీడియో)

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ పలు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచనలు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు కొన్ని చోట్ల వానలు పడుతున్నాయి. సంగారెడ్డి మండల వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. మరోవైపు రానున్న 2 గంటల్లో పలుచోట్ల తేలికపాటి వర్షం పడుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్