సంగారెడ్డి: ఇందిరాగాంధీకి నివాళి అర్పించిన జగ్గారెడ్డి

మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా, సంగారెడ్డిలో ఆమె విగ్రహానికి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి శుక్రవారం పూలమాలవేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆంజనేయులు, సంతోష్ కుమార్, రఘు గౌడ్, కిరణ్ గౌడ్, ప్రదీప్, శ్రీశైలం యాదవ్, జార్జి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇందిరా గాంధీ సేవలను స్మరించుకున్నారు.

సంబంధిత పోస్ట్