సంగారెడ్డి: మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది

యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షుడు వేణుగోపాలకృష్ణ సంగారెడ్డిలోని అంబేద్కర్ మైదానంలో సోమవారం వాకర్స్‌తో మాట్లాడుతూ, ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని, ప్రతిరోజూ గంటపాటు వాకింగ్, యోగా చేయడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చని తెలిపారు. వాకింగ్ ద్వారా శరీరంలోని రోగాలు చెమట రూపంలో బయటకు వెళ్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో పలువురు వాకర్స్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్