సంగారెడ్డి: శ్రీ వైకుంఠపురంలో శ్రవణా నక్షత్ర వేడుకలు

సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వైకుంఠపురంలో గురువారం శ్రవణ నక్షత్ర వేడుకలు వైభవంగా జరిగాయి. దేవాలయ ప్రధాన అర్చకులు వరదాచార్యులు ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలు, వేదమంత్రాలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున 'జై శ్రీమన్నారాయణ' అంటూ నామస్మరణ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్