సంగారెడ్డి: విద్యార్థులు యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

ఫసల్వాది సమీపంలోని ఎంఎన్ఆర్ కళాశాలలో శనివారం నిర్వహించిన అవగాహన సదస్సులో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, విద్యార్థులు, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, వాటితో జీవితాలు నాశనం చేసుకోవద్దని సూచించారు. కళాశాలలో డ్రగ్స్ కమిటీలు ఏర్పాటు చేయాలని ఆయన పేర్కొన్నారు. అనంతరం పోస్టర్లను ఆవిష్కరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్