సంగారెడ్డి: విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించాలి

సంగారెడ్డి పట్టణంలోని APHB ప్రాథమిక పాఠశాలను సోమవారం అకస్మికంగా తనిఖీ చేసిన సమగ్ర శిక్ష ఏఎంవో బాలయ్య, ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు అక్షరాలు, గుణింతాలు వంటివి అర్థమయ్యేలా బోధించాలని సూచించారు. తొలిమెట్టు కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఆయన తెలిపారు. విద్యార్థుల అభ్యసన స్థాయిని మెరుగుపరచడం ఈ సూచనల ముఖ్య ఉద్దేశ్యం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్