సంగారెడ్డి: వైకుంఠాపురంలో సుదర్శన నరసింహ యాగం

సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వైకుంఠపురంలో శనివారం సుదర్శన నరసింహ యాగం నిర్వహించారు. దేవాలయ ప్రధాన అర్చకులు వరదాచార్యులు ఈ యాగ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. అనంతరం వెంకటేశ్వర స్వామి పల్లకి సేవ ఆలయ పురవీధుల గుండా జరిగింది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

సంబంధిత పోస్ట్