నీళ్లు రాకనే బావి కెళ్లారు UPADTE

కంగ్టి మండలం బోర్గి తాండలో మంగళవారం ఒకేసారి ముగ్గురు మృతి చెందడంతో తీవ్ర విషాదం నెలకొంది. నీళ్లు రాకపోవడం వల్లనే భార్య, పిల్లలు బట్టలు ఉతికేందుకు బావికెళ్లి తిరిగి రాలేదని మృతుడి భర్త పరశురాం భావోద్వేగంతో తెలిపారు. తమ సోదరుడి ఇంట్లో పెళ్లి ఉందని నెల క్రితం హైదరాబాద్ నుంచి గ్రామానికి వచ్చిన కుటుంబంలో ఈ విషాదం చోటుచేసుకుంది.

సంబంధిత పోస్ట్