శుక్రవారం ఉదయం జహీరాబాద్ పట్టణంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి, ఆమె వర్ధంతి సందర్భంగా పలువురు కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు నివాళులు అర్పించారు.