కొహీర్: రాచన్న స్వామి ఆలయంలో జడ్జి ప్రత్యేక పూజలు

బుధవారం కోహీర్ మండలం బడంపేటలోని రాచన్న స్వామి ఆలయంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి ఎం. అర్జున్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయనను శాలువాతో సన్మానించి, ఆలయ విశిష్టతను వివరించారు. అనంతరం జడ్జి ఆలయ ఆవరణలో పర్యటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్