ఎమ్మెల్యే మాణిక్ రావు చేతుల మీదుగా సోయా కొనుగోలు కేంద్రం ప్రారంభం

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం ఝరాసంగం మండలం ఏడాకులపల్లి గ్రామంలో శనివారం మధ్యాహ్నం ఎమ్మెల్యే మాణిక్ రావు సోయా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ కేంద్రం ద్వారా రైతులు తమ సోయా పంటను విక్రయించుకోవచ్చు.

సంబంధిత పోస్ట్