ఉదృతంగా ప్రవహిస్తున్న జిర్లపల్లి వాగు

జహీరాబాద్ నియోజకవర్గంలోని ఝరాసంగం మండలం జీర్లపల్లి గ్రామంలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం కారణంగా బాబు ఉగ్రృతంగా ప్రవహిస్తోంది. ఈ వర్షానికి పెసరి, మినుము, సోయా పంటలు నీట మునిగి తీవ్రంగా నష్టపోయాయి. చేతికి వచ్చిన పంటలు ఇలా వర్షాలకు కొట్టుకుపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్