బైక్‌పైకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు.. షాకింగ్ వీడియో

కర్ణాటక రాజధాని బెంగళూరులో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బైకర్ పైకి ఓ స్కూల్ బస్సు దూసుకెళ్లింది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో SMలో వైరల్‌గా మారింది. బెంగళూరులో వైట్‌ఫీల్డ్ ప్రాంతంలోని ఓ రోడ్డు పై ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ద్విచక్రవాహనంపై ఓ వ్యక్తి వేచి చూస్తున్నారు. ఈ క్రమంలో ఓ స్కూల్ బస్సు వేగంగా దూసుకొచ్చి బైకర్ ను ఢీకొట్టింది. ఈ క్రమంలో బైకర్‌ను తొక్కుకుంటూ ముందుకు వెళ్లిన బస్సు మరో కారును ఢీకొట్టి ఆగింది.

సంబంధిత పోస్ట్