స్కూల్‌లో ప్రేమ జంట రొమాన్స్ (వీడియో)

ఇటీవల కాలంలో చిన్న వయసులోనే కొందరు పిల్లలు ఆకర్షణకు లోనవుతున్నారు. ఈ క్రమంలో తెలిసీ తెలియని వయసులో ప్రేమలో పడుతున్నారు. ఇదే కోవలో ఓ స్కూల్‌లో బాలుడు, బాలిక కౌగలించుకుని, ముద్దులు పెట్టుకున్నారు. వారిని కొందరు స్నేహితులు ఎంకరేజ్ చేశారు. ఇదంతా స్కూల్ ప్రాంగణంలోనే జరిగింది. ఇది ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వీరి తీరును నెటిజన్లు తప్పుపడుతున్నారు.

సంబంధిత పోస్ట్