రేపు స్కూళ్లకు సెలవు

TG: విద్యార్థులకు గుడ్ న్యూస్.. గురుపూర్ణిమ/ గురునానక్ జయంతి సందర్భంగా తెలంగాణలో బుధవారం( ఈ నెల 5న) పబ్లిక్ హాలిడే ఉండనుంది. ఈ మేరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలకు ఈ సెలవు వర్తించనుంది. ఇదిలా ఇండగా ఆంద్రప్రదేశ్ లో అకడమిక్ క్యాలెండర్ ప్రకారం రేపు సెలవు లేదు. ఆప్షనల్ హాలిడే మాత్రమే ఇచ్చారు.

సంబంధిత పోస్ట్