సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే H.Y. మేటి కన్నుమూత

మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే హెచ్.వై. మేటి (79) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు ప్రాణాలు విడిచారు. మేటి 14వ కర్ణాటక శాసనసభ సభ్యుడిగా,  సిద్ధరామయ్య మంత్రివర్గంలో మంత్రిగా కూడా పనిచేశారు. 2013లో బాగల్‌కోట్ నియోజకవర్గం నుండి ఎన్నికైన ఆయన 2023 లో కూడా అదే అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

సంబంధిత పోస్ట్