వినాయకుని తలను ఖండించిన శివుడు.. ఆంతర్యం ఇదే!

పార్వతీదేవి పసుపు నలుగుతో ఒక ప్రతిమను రూపొందించి, దానిలో ప్రాణం పోసి శ్రీ విఘ్నేశ్వరుడిని సృష్టించింది. గణనాథుడి జననం అన్ని గణాలకు అధిపతిగా, ఏ తీర్పు అయినా నిష్పాక్షికంగా చెప్పే సంకల్పంతో జరిగింది. అయితే తల్లి ద్వారా సృష్టించబడినవాడై ఉండటంతో, ఎప్పుడైనా తీర్పు ఇవ్వాల్సి వచ్చినప్పుడు తల్లిదండ్రుల పక్షాన వంగే అవకాశముందని భావించారు. అంతేకాక, తీర్పు నిర్ణయించే శక్తి శిరస్సులోనే ఉండటాన్ని గ్రహించిన శివుడు, గణేశుని తల ఖండించాడని పురాణాలు చెబుతాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్