బీజేపీకి షాక్‌.. బీఆర్‌ఎస్‌లో చేరిన కీలక నేతలు

TG: వరంగల్ తూర్పు నియోజకవర్గంలో బీజేపీకి భారీ షాక్ తగిలింది. 24వ డివిజన్‌కు చెందిన భజరంగ్ దళ్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, గోరక్ష ప్రముఖ్ సంగినేని రాజేష్, 25వ డివిజన్‌కు చెందిన బీజేపీ మాజీ డివిజన్ అధ్యక్షుడు గొండ లక్ష్మణ్ లు BRSలో చేరారు. మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ.. బీజేపీ గత 12 సంవత్సరాల పాలనలో దేశ ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్