ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన శ్రేయస్ అయ్యర్

ఆస్ట్రేలియా టూర్‌లో టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్‌ శ్రేయస్ అయ్యర్‌కు పెద్ద గాయమైన విషయం తెలిసిందే. క్యాచ్ పట్టే క్రమంలో కింద పడగా.. అతడి పక్కటెములకు గాయమైంది. అతడిని సిడ్నీ ఆస్పత్రికి తరలించగా.. అంతర్గతంగా రక్త స్రావమైనట్లు వైద్యులు నిర్ధారించారు. చికిత్స పొందుతున్న శ్రేయస్ అయ్యర్ కోలుకున్నట్లు తెలిసింది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మెడికల్‌గా ఫిట్ అయిన తర్వాత భారత్‌కు తిరిగి వచ్చే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్