మోతే గ్రామంలో మాల పోచమ్మకు ఘనంగా బోనాలు

దుబ్బాకలోని అక్బర్ పేట భూంపల్లి మండలం మోతే గ్రామంలో మాల పోచమ్మ అమ్మవారికి గురువారం ఘనంగా బోనాలు సమర్పించారు. భక్తులు అంగరంగ వైభవంగా ఆడుతూ పాడుతూ ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ బోనాల ఉత్సవం గ్రామ ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసాలకు ప్రతీకగా నిలిచింది.

సంబంధిత పోస్ట్