మల్లుపల్లి గ్రామంలో ఈరోజు సద్దుల బతుకమ్మ పండుగను గ్రామస్తులందరూ కలిసి అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఈ పండుగ ఆడపడుచులకు ఎంతో ఇష్టమైనది కావడంతో, చిన్న, పెద్ద తేడా లేకుండా అందరూ ఎంతో సంతోషంగా సంబరాలు చేసుకున్నారు. మీరుదొడ్డి మండలం పరిధిలోని మల్లుపల్లి గ్రామంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి.