సిద్ధిపేట: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు

సిద్ధిపేట: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ కేబినెట్ లో తీసుకున్న నిర్ణయంపై గాంధీ భవన్ లో శుక్రవారం ఘనంగా సంబరాలు నిర్వహించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. హుస్నాబాద్ ఎమ్మెల్యే, మంత్రి పొన్నం, మంత్రి శ్రీహరి, ప్రభుత్వ సలహాదారు కేశవరావు, నూతి శ్రీకాంత్ గౌడ్, మెట్టు సాయి కుమార్ తదితరులు స్వీట్లు తినిపించుకుని సంబరాలలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్