బస్సు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబ సభ్యులకు పరామర్శ

చేవెళ్ళ మీర్జాగూడా బస్సు ప్రమాదంలో మృతి చెందిన బోరబండ బ్రహ్మ శంకర్ నగర్ కు చెందిన అత్తా కోడళ్ళు గంగుల గున్నమ్మ, గంగుల కల్పనల కుటుంబ సభ్యులను మంగళవారం హుస్నాబాద్ ఎమ్మెల్యే, మంత్రి పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ పరామర్శించారు. వారి చిత్రపటాలకు నివాళులు అర్పించి, ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు మృతి చెందారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్