సిద్దిపేట జిల్లా, హుస్నాబాద్ మండలం, జిల్లెలగడ్డ గ్రామంలో బుధవారం, నవంబర్ 4న ఉదయం 8:20 గంటల నుండి మోస్తరు వర్షం కురిసింది. దీనితో కోతకు సిద్ధంగా ఉన్న వరి పంట పొలంలోనే నేలకొరిగింది. ఈ అకాల వర్షం వల్ల రైతులు తీవ్ర నిరాశకు గురయ్యారు.