ఇది పేదోడి ప్రజా ప్రభుత్వం: మంత్రి శ్రీధర్ బాబు

జూబ్లీ హిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా కృష్ణకాంత్ నగర్, శ్రీనగర్ కాలనీలో మంగళవారం ప్రచారం జరిగింది. రాష్ట్ర ఐటీ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, మెదక్ జిల్లా నాయకులు ఈ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ పేదల ప్రభుత్వం అని, రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీయే హామీ అని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్