నారాయణఖేడ్: నీళ్ల సమస్యతో బాధపడుతున్న గ్రామ ప్రజలు

కల్హేర్ మండలంలోని ఇంద్రనగర్ గ్రామపంచాయతీలో గత ఆరు నెలలుగా బోరు మోటర్లు పనిచేయడం లేదు. మిషన్ భగీరథ ద్వారా సరైన నీరు కూడా అందడం లేదు. ఈ సమస్యను అధికారులకు పలు మార్లు తెలిపినప్పటికీ స్పందన లేదు. గ్రామ ప్రజల తరఫున, అధికారులు, ప్రజా ప్రతినిధులు దయచేసి స్పందించి నీటి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నమన్నారు.

సంబంధిత పోస్ట్