నాగ్దర్ వాగులో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

భారీ వర్షాల నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా నిజాంపేట్ మండలం నాగ్దర్ గ్రామ శివారులోని పాత బ్రిడ్జి వద్ద ఓ గుర్తు తెలియని మగ శవం వాగులో కొట్టుకొచ్చి చెత్తలో చిక్కుకుపోయింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న కల్హేర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శవం పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్