డిగ్రీ కళాశాలలో ప్రవేశం కోసం దోస్త్ దరఖాస్తు గడువు ఆగస్టు 2వ తేదీ వరకు పెంచినట్లు తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రమేష్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆగస్టు మూడవ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు పెట్టుకోవచ్చని పేర్కొన్నారు. విద్యార్థులకు 6వ తేదీన సీట్లు కేటాయిస్తామని చెప్పారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.