భారీగా తగ్గిన వెండి ధర.. గోల్డ్ రేట్?

బంగారం ధర శనివారం స్వల్పంగా తగ్గింది. బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.350 తగ్గి రూ.1,24,500కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.380 తగ్గి రూ.1,35,820 పలుకుతోంది. వెండి ధర భారీగా తగ్గింది. కేజీ వెండిపై ఏకంగా రూ.4,000 తగ్గడంతో రూ.2,56,000 వద్ద ధర కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉండనున్నాయి.

సంబంధిత పోస్ట్